YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపాదే ఇసుక మాఫియా : గోరంట్ల

 వైకాపాదే ఇసుక మాఫియా : గోరంట్ల
వైకాపా అధినేత జగన్,  బి జె పి మనసపుత్రుడు ని కేసులు మాఫీ కోసం నువ్వు వాళ్ళతో చేతులు కలిపావని టీడీపీ సినీయర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ విమర్శించారు. హత్య రాజకీయం వారసత్వంగా ఉన్న కుటుంబం నుండి వచ్చింది జగన్ నీ వల్ల ఐఏఎస్ అధికారులు జైల్ పాలు అయ్యారు.  దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నది నువ్వు. పోలవరం ప్రాజెక్టు మీద అవగాహన లేకపోతే వెళ్లి చూసి రా అంతేగానీ తెలియని మాటలు మాట్లాడవద్దని సూచించారు.  ఇసుకలో అవినీతి చేస్తుంది వైసిపి నాయకులే.అవినీతి ఆరోపణలు ఇసుక మాఫియా కు పెట్టింది పేరు జగన్..మేము కాదు.  బీజేపీ నాయకుల్ని రాళ్లతో కొట్టాలి. పరిటాల రవిని చంపించింది జగన్.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మి నారాయణ జగన్ మనిషి. అందుకే ఆయనను బీజేపీ ఎపి అధ్యక్షుడు గా నియమించిందని అన్నారు. పవన్ 

Related Posts