
ఖమ్మం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 వందల ఎకరాల భూముల వేలంపాటను ఆపాలి వెంటనే బుల్డోజర్లను, జేసీబీ లను వెనక్కు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తూ... చలో హెచ్సీయూ హైదరాబాద్ వెళ్తున ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. రఘునాధపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.