YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

స్క్రాప్ తో 500 కోట్ల ఆదాయం

స్క్రాప్ తో 500 కోట్ల ఆదాయం

హైదరాబాద్,ఏప్రిల్ 3,
2024 ఆర్థిక సంవత్స రంలో స్క్రాప్ అమ్మకం ద్వారా గతం లో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వే ఆదాయం గడిచింది. రూ. 430 కోట్ల లక్ష్యాన్ని దాటి రికార్డు స్థాయిలో రూ.501.72 కోట్ల ఆదా యాన్ని పొందింది. గత ఆర్థిక సంవ త్సరంలో స్క్రాప్ అమ్మకం ద్వారా రూ.411.39 కోట్లు రాగా ఈ ఏడాది గణనీయ మార్పు కనిపించిందిఈహూ ద్వారా ఆన్ లైన్‌లో నిర్వహించిన ఈ అత్యంత పారదర్శకంగా స్క్రాప్ అమ్మకాలు సాగించినట్టు ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపా రు. ద.మ. రైల్వే మెటీరియల్స్ మేనే జ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మిషన్‌లో భాగంగా జీరో స్క్రాప్ ప్రాజెక్ట్ లక్ష్యా న్ని అమలు చేస్తోంది.ఇందులో భా గంగా తుక్కును వెంటనే గుర్తించ డంతో పాటు సాధ్యమైనంత త్వరగా ఒక ట్రక్ లోడ్ పరిమాణంలో స్క్రాప్ పేరుకుపోకుండా చర్యలు తీసుకొం టోంది. దీంతో పాటు స్క్రాప్ సామ గ్రి అమ్మకం ద్వారా ఖజానాకు ఆర్థిక వనరుగా దోహదపడుతున్నది.కేం ద్రం చేపపట్టిన స్వచ్ఛ భారత్ అభి యాన్ ప్రాజెక్టుకు కూడా ఈ స్క్రాప్ విధానం ఎంతగానో  దోహదపడిం దని జీఎం తెలిపారు. ఈ ఘనత సా ధించేందుకు కారణమైన మెటీ రియ ల్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ బృందం చేసిన కృషిని జీఎం ప్ర శంసించారు.

Related Posts