YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నెంబర్ వన్ శ్రీధర్ రావు మీద భూ కబ్జా కేసు

నెంబర్ వన్ శ్రీధర్ రావు మీద భూ కబ్జా కేసు

హైదరాబాద్
వాల్గో ఇన్ఫ్రా సంస్థ సీఈఓ గుంటి శ్రీధర్ రావు అలియాస్ నెంబర్ వన్ శ్రీధర్ రావుపై భూకబ్జా కేసు నమోదయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 చెక్ పోస్ట్ సమీపంలో రూ.12 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసినట్లు ఆరోపణ. 288 గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు పిర్యాదు. తనకి కర్ణాటక సీఎం తో పాటు అనేక మంది సీఎం లతో స్నేహం ఉందంటూ రెవెన్యూ అధికారులను దబాయించినట్లు సమాచారం. అక్రమణలను కూల్చివేసి నెంబర్ వన్ శ్రీధర్ రావు తో పాటు కాంట్రాక్టర్ మీద షేక్ పేట తహశీల్దార్ అనితారెడ్డి. ఫిర్యాదు చేసారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. ప్రముఖులతో ఫోటోలు..ఖరీదైన కార్లలో తిరిగే శ్రీధర్ రావు.తన కార్లకు నెంబర్ వన్ పెట్టుకోవడంతో నంబర్ వన్ శ్రీధర్ గా ప్రచారం పోందారు.

Related Posts