
హైదరాబాద్
మాజీ ఎమ్మెల్యే షకీల్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ వచ్చాడు. ఎయిర్పోర్ట్లో షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్పై అరెస్ట్ వారెంట్ లు జారీ అయ్యాయి. కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్న షకీల్ ను తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతిచ్చారు.