
హైదరాబాద్
సినీయర్ ఐపిఎస్ అధికారి సీఎస్ఆర్ అంజనేయులు ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసారు. అయన వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా ఉన్నారు. మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. రఘు రామకృష్ణం రాజు థర్డ్ డిగ్రీ కేసులో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడు.అయన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.