
విజయవాడ
ఏపీలో బుధవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేసారు. 81.14శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 93.90శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో అల్లూరి మన్యం జిల్లా నిలిచింది. 1680 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.