‘వందేళ్ల సినిమా పండుగ’ సందర్భంగా సెప్టెంబరు 1, 2013లో నటులతో ప్రదర్శన ఇప్పించేందుకు వైబ్రెంట్ మీడియా గ్రూప్ నటులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, కృష్ణ జింక కేసులో చిక్కుకున్న సల్మాన్ భారత్ వదిలి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో షోను వాయిదా వేశారు.ప్రదర్శన కోసం వైబ్రెంట్ మీడియా సల్మాన్‌కు 2 లక్షల డాలర్లు, కత్రినాకైఫ్‌కు 40 వేలు , సోనాక్షికి 36 వేల డాలర్లు చెల్లించింది. షో రద్దు అయినప్పటికీ తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో వైబ్రెంట్ మీడియా కోర్టుకెక్కింది.