YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

క్రికెట్ నేపథ్యంలో నాని 23వ చిత్రం..!!

 క్రికెట్ నేపథ్యంలో నాని 23వ చిత్రం..!!

 ఇటీవల కాలంలో 'కృష్ణ అర్జున యుద్ధం' సినిమాతో మన ముందు కి వచ్చిన నాని, వరుసగా సినిమాలు చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని ఒక మల్టీ స్టార్రర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాని మరో కొత్త ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టును గురించి అధికారిక ప్రకటనగా ఒక స్పెషల్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'జెర్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకి గౌతమ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. నాని కి ఇది 23 వ చిత్రం.

Related Posts