YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల సమాచారం.

తిరుమల సమాచారం.

ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రొజు సోమవారం
   29.01.2018
   ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 82,801 మంది
   భక్తులకు స్వామివారి దర్శన
   భాగ్యం కలిగినది.

•  స్వామి దర్శనం కోసం
    వేచి ఉండాల్సిన పనిలేదు,
    నేరుగా దర్శించుకోవచ్చు
    రద్దీ లేదు

• నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.01 కోట్లు.

• నిన్న 26,623 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.

• ఈరొజు వృద్ధులు,
‌‌‌‌   దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక
   దర్శనం.

• జనవరి 30 న చంటిపిల్లల
   (5ఏళ్ళు) తల్లిదండ్రులకు
   ఉచిత ప్రత్యేక దర్శనం.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

ttd toll free -- 18004254141
ttd whatsapp -- +919399399399

Related Posts