YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తెలంగాణపై కమలం గురి

 తెలంగాణపై కమలం గురి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో  బీజేపీ ప్రభావం చూపుతుందా..? అమిత్ షా మంత్రాంగం ఇక్కడ  ఫలిస్తుందా..? ఏడాది తర్వాత రాష్టానికి వస్తున్న షా... పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశా నిర్దేశం చేయబోతున్నారు..?టిఆర్ ఎస్ దూకుడుకు అమిత్ షా వ్యూహాల తో కళ్ళెం పడేనా...? కర్ణాటక లో ఓటమి పాఠాలు  బీజేపీకి ఏమి గుణపాఠాలు నేర్పించాయి.. వాచ్ దిస్ స్టోరీ..తెలంగాణ లో అమిత్ షా  పర్యటన బిజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి..? రాష్ట్రరాజకీయం చక్రం తిప్పుతున్న గులాబీ నేతలకు... కమలనాథులు కళ్ళెం వేస్తారా అన్న అనుమాలకు అమిషా పర్యటన కొత్త మార్గం చూపనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.. కారు జోరుకు 2014 లో  బేజారు అయిన కమలం 2019 ఎన్నికల్లో అయినా తెలంగాణ లో పాగావేయాలని బావిస్తుంది...కేసిఆర్ థర్డ్ ఫ్రంట్ తో జాతీయ రాజకీయల వు అడుగులు వేస్తుంటే...  కేసిఆర్ దూకుడు..కు అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలన్నది  అమిత్ షా పర్యటనలో పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశం చేయనున్నారని విశ్లేషణలను కూడా వెలువడు తున్నాయి. ఏడాది తరువాత షా తెలంగాణ పర్యటన వైపు కాంగ్రెస్,టీఆర్ఎస్ ఇప్పటికే విమర్శనాస్తాలు సందించేందకు సర్వసిద్ధంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి....20 రాష్ట్రాల్లో ఉన్న అధికారంలో బీజేపీ .. షా చాణిక్యంతో  దక్షిణాదిన పాగావేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. కర్ణడనాట నాటీయ పరాణామలకు తెరపడి ప్రభుత్వం ఎర్పచకున్నా పెద్ద పార్టీగా అవతరించి బీజేపీ సరిపెట్టుకుంది.. మోదీ,షా పర్యటనలు అక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయాయి... కర్ణటక నాట ఓటమి పాఠాలు రేర్చుకున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల వైపు తన దృష్టి పెట్టింది .. తెంగాణాలో అమిత్ షా ఒక్కరోజు పర్యటనలో  పార్టీ శ్రేణులకు ఎటువంటి దిశా నిర్ధేశం చేయనున్నార ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.ప్రాంతీయ తత్వం విరాజిల్లే తెలంగాణ రాష్ట్రంలో కమల నాథులు వ్వూహాలు ఎంతవరకూ ఫలిస్తాయి... మెడీ మ్యానియ.. షా.. చాణిక్యం ఎంతవరకు సక్సెస్ అవుతుందో... వేచిచూడాలి..? 

Related Posts