YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నిర్మాతని ఆదుకున్న యంగ్ హీరో..!!

నిర్మాతని ఆదుకున్న యంగ్ హీరో..!!

యంగ్ హీరో నారా రోహిత్ ఆర్థిక ఇబ్బందుల్లో వున్న తన నిర్మాతకు సాయం చేశాడు. రోహిత్ హీరోగా కార్తికేయ ప్రసాద్ దర్శకత్వంలో 'పండగలా వచ్చాడు' అనే చిత్రం రూపొందుతోంది. అయితే, ఆర్థిక కారణాల వల్ల ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది. దీంతో నిర్మాతలను పిలిచి ఆర్థిక సాయం చేసి, చిత్రాన్ని పూర్తి చేయమని రోహిత్ చెప్పాడట.

Related Posts