YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రెజీనా ఎంత పనిచేసిందో..

రెజీనా ఎంత పనిచేసిందో..

సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్‌‌‌గా రాణించాలంటే అవసరమైన చోట అందాలను ఆరబోసేందుకు కూడా హీరోయిన్లు వెనుకాడటం లేదు. అవకాశం వస్తే చాలు.. దాన్ని అందిపుచ్చుకునేందుకు తెరపై హాట్‌ హాట్‌గా కనిపించేందుకు పోటీపడుతున్నారు. అందాల తార రెజీనా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ చంద్రమౌళి’లో ఓ సాంగ్‌లో హాట్ హాట్‌గా కనిపించింది. రెజీనా, గౌతమ్ కార్తీక్ జంటగా తిరు దర్శకత్వంలో ఈ చిత్రం యాక్షన్, కామెడీ ఫిల్మ్‌గా  తమిళ్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ రెజీనా, హీరో గౌత‌మ్ కార్తీక్‌ జంట మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ఓ సాంగ్‌లో  మాత్రం రెజీనా రెచ్చిపోయి నటించిందంటూ వార్తలు వచ్చాయి. ఇక చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌లో రెజీనా హాట్‌గా కనిపించడంతో ఈ వీడియో సాంగే చిత్రానికి పెద్ద హైలెట్‌ కానుంది. ఈ వీడియో పాటలో రెజీనా హాట్ హాట్‌గా కనిపించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Posts