నిజమైన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించారు - రేణు దేశాయ్..!!
రేణూ దేశాయ్ సోషల్ మీడియా చేసిన ఓ పోస్ట్ ఆసక్తి కరంగా ఉంది. రేణూ దేశాయ్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని కవితాత్మక ధోరణిలో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పొందుపరిచారు. ‘ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను... ఆ ప్రేమ కవిత్వంలో దొరుకుతుందని నేను అనుకుంటున్నా... నా చెయ్యి పట్టుకో, ఎప్పటికీ విడవకు..’ అంటూ ఆ కవిత సాగింది.