YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశం సిగ్గు పడాల్సిన విష్యం - తమిళ నటుడు వివేక్..!!

 దేశం సిగ్గు పడాల్సిన విష్యం - తమిళ నటుడు వివేక్..!!

మహారాష్ట్రలో ఉన్నత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఎస్సీ యువకులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అన్యాయంగా వారిని తీవ్రంగా గాయపరిచి, దుస్తులు ఊడదీశారు. ఈ ఘటనను పలువురు ప్రముఖులు ఇప్పటికే ఖండించారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు వివేక్ దీనిపై‌ స్పందించారు. ఈ ఘటన దేశం సిగ్గుపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఫై రాహులా గాంధీ కూడా మండిపడ్డారు.

Related Posts