'నీది నాది ఒక కథ' చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. 90ల కాలం నాటి వాతావరణంలో సంప్రదాయబద్ధమైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సాగే ప్రేమకథగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది.