బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగున్న దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ల వివాహం నవంబర్ 10వ తేదీన జరుగుతుందని సమాచారం. ఈ విష్యం ఫై ఇరువురి కుటుంబాల నుంచి అధికారికంగా సమాచారం లేదు. తీవ్ర చర్చల అనంతరం రెండు కుటుంబాలూ నవంబర్ 10ని ఫిక్స్ చేశాయన్న వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.