వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీటకూ బీజేపీ పోటీ చేసి, విజయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తున్నదని, పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.