పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న ఎన్నో సంవత్సరాల తరువాత మరో పెళ్లికి సిద్ధపడ్డ రేణూ దేశాయ్ కి పవన్ కల్యాణ్ విషస్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. ఇటీవలె రేణు దేశాయ్ నిశ్చితార్ధ ఫోటోలు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.
My wholehearted wishes to Ms.Renu garu for entering a new phase of happiness.I wish and pray Almighty & the Mother Nature to bestow upon her abundant health, peace and prosperity.
— Pawan Kalyan (@PawanKalyan) June 26, 2018