YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం రమేష్ కి ఫోన్ చేసిన ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌..!!

 సీఎం రమేష్ కి ఫోన్ చేసిన ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌..!!

 గత వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని సీఎం రమేష్‌ను కేంద్రమంత్రి కోరారు. ఢిల్లీలో ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌ను టీడీపీ ఎంపీలు కలిసి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరోవైపు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడంపై కేంద్రమంత్రితో ఎంపీలు వాగ్వాదానికి దిగారు.

Related Posts