జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసులో కొంత మంది రాజకీయ నేతలకు సంబంధం ఉందని అప్పట్లో ప్రకాష్ రాజ్ ఖండించారు.గౌరీ లంకేష్ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె నిజాయతీగా ఉండేవారని, తన హత్య చాలా బాధించిందని ఆయన అన్నారు.అయితే గౌరీ లంకేష్ హత్య కేసును విచారించిన అధికారులు ఓ సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది. దోషులు ప్రకాశ్‌రాజ్‌ను కూడా హత్య చేయాలని అనుకున్నట్లు చెప్పింది. ఈ వార్తల్ని కన్నడ మీడియా ప్రచురించింది. ఈ విష్యం ఫై అయన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.