లంగర్ హౌస్ బాపూఘాట్ లో
గవర్నర్ నరసింహన్. మహాత్మాగాంధీ వర్దంతి సందర్బంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు ఆర్పించిన గవర్నర్. నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి పద్మారావు, pcc అధ్యక్ష్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, హోం మినిస్టర్ నాయిని నర్సింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, మండలి చైర్మెన్ స్వామిగౌడ్, పొంగులేటి సుధాకర్.ఎంపీ మల్లారెడ్డి. రాములునాయక్