భర్త :: డాక్టర్ గారు .. మా ఆవిడ ఒక చుట్టు పెరిగిందంట బోలెడు డబ్బు ఖర్చుపెట్టి
స్లిమ్మింగ్ మెషీన్స్ కొనిచ్చాను .. యోగ సెంటర్స్ లో చేర్చాను .. ఏమేమో చేసాను ..అయినా డబ్బుపోతుందే కానీ ఫలితం లేదు .మా ఆవిడ గొడవ ,ఆందోళన భరించలేకుండా వున్నాను ... మీరు సలహా ఇవ్వండి ..
డాక్టర్ :: హయ్యో పిచ్చోడా ..!! నేను చెప్పినట్టు చెయ్ .. మీ ఆవిడ గాజులు , ఉంగరం , వడ్డాణం ఒక చుట్టు పెద్దవి చేయించేయ్ .. అంతే మీ ఆవిడ .. గొడవపెట్టడం , ఆందోళన పడడం ఠక్కున ఆగిపోద్ది .
.........................
గాయత్రి : డాక్టర్ గారూ మా తమ్ముడు పాన్ కార్డ్ మింగేసాడు తొందరగా ఏమన్న చెయ్యండి ప్లీజ్
డాక్టర్ : తొందరగా మీ తమ్మున్ని ఆధారకార్డ్ మింగమని చెప్పండి ..
అవి రెండు లింక్ అయ్యేవరకు నేను ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేను