YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బికీనీతో షారూక్ కూతురు

బికీనీతో షారూక్ కూతురు
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య గౌరీ, కూతురు సహానా, కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి షారుక్ సేదదీరుతోన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా కజిన్స్‌తో కలిసి సుహానా బికినీలో దిగిన హాట్ ఫొటో పట్ల కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం అయిన నువ్వు ఇలా బికినీలో దిగి అందరూ చూసేలా షేర్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. కావాలంటే నువ్వు ఎంజాయ్ చేయి. అది నీ వ్యక్తిగతం, కానీ ప్రైవేట్‌గా ఉంచుకుంటే పోయే వాటిని అందరితో పంచుకుంటావా? అని ప్రశ్నిస్తున్నారు. షారుక్ ఫ్యాన్స్ కొందరైతే.. మీ నాన్నంటే నాకెంతో గౌరవం. నువ్వు దాన్ని చెడగొట్టకు. నువ్వు భారతీయురాలివని మర్చిపోకు. మన సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తించకు. నీ నుంచి ఇలాంటివి ఆశించలేదని కామెంట్లు చేస్తున్నారు

Related Posts