YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మార్చిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

మార్చిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

 ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరుగుతాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల అసెంబ్లీలో సిబ్బంది కొరత ఉందని త్వరలోనే రిక్రూట్ చేస్తామన్నారు.  బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో ప్రస్తుతం 500 మంది సిబ్బందికిగానూ కేవలం 100 మంది మాత్రమే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించానన్నారు. ఇందుకు సీఎం నుంచి సానుకూల పవనాలు వచ్చాయి. త్వరలో రిక్రూట్ చేసుకుంటామన్నారు. త్వరలో అసెంబ్లీ భవనంపై మరో రెండు ఫ్లోర్లు నిర్మిస్తామని కోడెల శివప్రసాద్ మీడియాకు వివరించారు.

Related Posts