'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.