ఇటాలియన్ కళాకారుడు జియాంపౌలో తొమస్సెట్ వృత్తిరీత్యా పెయింటర్. సుప్రసిద్ధ భారత ఇతిహాసమైన 'మహాభారత్'పై ఆయన ఐదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఇంక తన కుంచెకు పదునుపెట్టారు. అద్భుతమైన కళాఖండాలకు జీవం పోశారు. తన కళను సార్థకం చేసుకున్నారు