YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

న్యాయం జరిగేవరకు పోరాటం….. అనంతపురం దీక్షలో సీఎం రమేష్

న్యాయం జరిగేవరకు పోరాటం….. అనంతపురం దీక్షలో సీఎం రమేష్
తెలుగుదేశం పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాడుతూనే ఉండతుంది. 18తేదీన జరిగే పార్లమెంట్ సమావేశంలో మా తడాఖా చూపిస్తామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. బుధవారం నాడు అనంతపురం జరిగిన దీక్షలో అయన మాట్లాడారు. 17 తేదిన అల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది..జగన్ కు దమ్ము దైర్యం ఉంటే ఆ మీటింగ్ వచ్చి అందురి తో కలిసి మోడీని నిలిదీస్తాం రమ్మన్ని అన్నారు. తన పార్టీ పిఆర్పీను కాంగ్రెస్ లో కలిపిని చిరంజీవికి చంద్రబాబు నాయుడు విమర్శించే అర్హత లేదని అన్నారు.రాజకీయలు చదువుకుంటే రావు. జనాలు మధ్య తిరిగి వారి సమస్యలు తెలుసుకోవాలని జనసేన నేత పవన్ కల్యాణ్ కు సూచించారు. బీజేపీ తో లాలూచీ పడి డబ్బులు తీసుకొని లోకేష్ బాబు, చంద్రబాబు మీద అసత్య ఆరోపణలు పవన్ కల్యాణ్. చేస్తున్నారని ఆరోపించారు. 

Related Posts