నిర్మాణ సంస్థ: కె.సి.డబ్ల్యు
నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, రావు రమేశ్, రాంకీ, గిరిధర్, లక్ష్మణ్, తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
కళ: రఘు కులకర్ణి
కూర్పు: ప‌్రవీణ్ కె.ఎల్
చాయాగ్రహణం: రామ్
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
దర్శకత్వం: అజయ్ భూపతి
కథ:
ఆత్రేయ పురంలో శివ(కార్తికేయ).. ఇందు(పాయల్ రాజ్‌పుత్) ప్రేమలో పడి ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. శివను పెంచి పెద్ద చేసిన డాడీ(రాంకీ).. తన గురించి బాధపడుతూ ఉంటాడు. ఇందు తండ్రి విశ్వనాథం(రావు రమేశ్) .. శివను కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటాడు. శివ, ఇందు ప్రాణ ప్రదంగా ప్రేమించుకుంటారు. విషయం తెలిసిన విశ్వనాథం ఇందుకు వేరే పెళ్లి చేసి అమెరికా పంపేస్తాడు. ఇంతకు ఇందు ఆత్రేయపురంకి వస్తుందా? శివ ప్రేమను అంగీకరిస్తుందా? అసలు సమస్య ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- ప్రేమలో కొత్తకోణాన్ని చూపెట్టే ప్రయత్నం
- హీరో, హీరోయిన్ నటన
- నెటివిటీ సినిమాటిక్‌గా లేకపోవడం
మైనస్ పాయింట్స్:
- సాగదీసిన కథనం
- చివరి పదిహేను నిమిషాల మొత్తం కథను రాసుకున్నట్లు ఉంది
- నేపథ్య సంగీతం బాలేదు
రేటింగ్: 2/5