గ్రహణ సమయంలో ఎటువంటి ఆధారం లేకుండా నిలబడిన రోకలి... ఇది టీవీలు లేనప్పుడు, ప్రజలు గ్రహణం పట్టు విడుపు నిదర్శనంగా , రోకలి నీటి పళ్ళెంలో తూర్పు దిశగా నిలబడితే అది గ్రహణం పట్టే సమయంలో అది నిలబడుతుంది అప్పుడు గ్రహణం పట్టడం, రోకలి క్రింద పడిపోతే గ్రహణం విడుపు క్రింద పసిగట్టే వారు...ఇప్పడికి పల్లెటూరల్లో ఇదే సంప్రదాయం కొనసాగుతుoది...
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల లో చంద్రగ్రహణం సందర్భముగా తుట్టగుంట అచ్యుతరామయ్య ఇంటి ఆవరణలో నీళ్లతో నిండిన పళ్ళెములో రోకళ్ళను ఉంచి పూజలు చేసారు.
.సాదారణముగా రోకలి పళ్ళెములో నిలపడదు అయితే గ్రహణ సమయములోనే నిలపదుతుంది అని గ్రామీణుల విశ్వాసము.