YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సామాన్యుడికి భారమైన బడ్జెట్..

సామాన్యుడికి భారమైన బడ్జెట్..

- తగ్గనున్నవి, పెరగనున్నవి ఇవే..

2018-19 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కొన్ని వస్తువుల రేట్లు పెరగనుండగా.. మరికొన్ని తగ్గనున్నాయి.

పెరగనున్నవి
కార్లు, మోటారు సైకిళ్లు
సైకిళ్లు, చక్రాలు ఉన్న బొమ్మలు 
మొబైల్ ఫోన్స్
సిల్వర్
బంగారం
కూరగాయలు, ఫ్రూట్ జూసెస్
సన్ గ్లాసెస్
ఇతరత్ర ఆహార పదార్థాలు(సోయా ప్రొటీన్ కాకుండా)
వంట నూనెలు(ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె)
పర్‌ఫ్యూమ్స్, టాయ్‌లెట్ వాటర్స్
సన్‌స్క్రీన్, సన్ టాన్, మేనిక్యూర్, పెడిక్యూర్‌ చేసే కిట్‌లు
పేస్ట్‌లు, పౌడర్లు
షేవింగ్ కిట్‌లు
బస్సు, ట్రక్కుల టైర్లు
సిల్క్ ఫాబ్రిక్
చెప్పులు
కలర్ జెమ్‌స్టోన్స్
వజ్రాలు
ఇమిటేషన్ జ్యువెలరీ(రోల్డ్‌గోల్డ్)
స్మార్ట్ గడియారాలు, గడియారాలు
టీవీలు
ఫర్నీచర్‌లు
దుప్పట్లు
బల్బులు
వీడియో గేమ్‌లు
క్రీడా సామాగ్రి
సిగరెట్లు, లైటర్లు, కొవ్వొత్తులు
గాలిపటం

తగ్గనున్నవి
కాజు(జీడిపప్పు)
సోలార్ టెంపర్డ్ గ్లాసెస్(సోలార్ ప్యానెల్, మాడ్యూల్స్‌కు ఉపయోగించేవి)
వినికిడి పరికరానికి ఉపయోగించే ముడిపదార్ధాలు
స్క్రూలు
అన్‌బ్రాండెడ్ డీజిల్, పెట్రోల్.

అయితే ప్రతి యేడాది లాగానే ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌ సామాన్యులకు మొండిచేయి చూపిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Related Posts