YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

LIC వారి పేరుపై వెలువడిన నకిలీ ఉద్యోగ ప్రకటనలు

LIC వారి పేరుపై   వెలువడిన నకిలీ ఉద్యోగ ప్రకటనలు

ఎల్ఐసి కోసం నకిలీ వార్తలు మరియు నియామక ప్రకటనలు

LIC నందు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవి  కొరకు నియామకాలు జరుగుతున్నట్లు ఇటీవల వివిధ వార్త పత్రికలు, వెబ్ సైట్స్  అండ్ జాబ్ పోర్టల్స్ నందు నకిలీ ప్రకటనలు వెలువడినట్టు గమనించుట జరిగింది .

LIC  వారు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవి -2018కొరకు ఎటువంటి ప్రకటనను  వెలువరించలేదు .

LIC లో నియామకం కొరకు ఏవేని  ఉద్యోగప్రకటనలు వార్తాపత్రికలలో వెలువడినచో ,అట్టి ప్రకటనలు LIC యొక్కwww.licindia.in నందు కెరీర్ లింక్స్ లో కూడా వెలువరించబడతాయి అని జోనల్ మేనేజర్ ,LIC అఫ్ ఇండియా ,సౌత్ సెంట్రల్ జోన్ ,హైదరాబాద్ వారు ఒక ప్రకటనలో తెలియజేసారు.

Related Posts