YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రేపటి నుంచే జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌..!!

రేపటి నుంచే జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌..!!

 బాలీవుడ్ నుంచి ఆఫర్ కోటేసిన లావణ్య..జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ శుక్రవారం (20వ తేదీ) నుంచి ప్రారంభమవుతుందని రిలయన్స్‌ జియో వెల్లడించింది. ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు శుక్రవారం సాయంత్రం 5.01 గంటల నుంచి తమ వద్ద ఉన్న పాత ఫీచర్‌ ఫోన్‌ను ఇచ్చి కొత్త జియో ఫోన్‌ తీసుకోవచ్చని రిలయన్స్‌ జియో ప్రకటించింది. ఎక్స్ఛేంజ్‌లో భాగంగా పాత ఫీచర్‌ను ఇవ్వటంతో పాటు 501 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. జియో ఫోన్‌తో అతి తక్కువ ధరకే డేటా, ఇంటర్నెట్‌ సేవలను జియో ఫీచర్‌ ఫోన్‌ ద్వారా వినియోగదారులు అందుకోనున్నారని తెలిపింది.

Related Posts