తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ నియామకం విషయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమా రామ కృష్ణుడు మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవిని తన వియ్యంకుడు పుత్తా సుధాకర్ యాదవ్ కు కట్టబెట్టాలని మొదటోనుంచి పట్టుపట్టికుర్చున్నారు. మొత్తం యనమల తానూ అనుకున్నది సాధించినట్టయింది పుత్తా నియామకంతో పార్టీ లో తానేంటో నిరోపించుకున్నారు.
.టీటీడీ చైర్మన్ గా అనంతపురం కు చెందిన పుత్తా సుధాకర్ యాదవ్ నియామక ఉత్తర్వులు అధికారికం గా వెలువడనున్నట్టు విశ్వసనీయ సమాచారం.