జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీపై ఉన్న కోపంతో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని... హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలతో కలసి తాను కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల తరపున నిలబడాలి’ అని పవన్ వరుస ట్వీట్లు చేశారు.
I join the people of Andhra Pradesh in urging the BJP led Govt.of India to respond positively for the SCS. No greater Platform than Parliament to understand and empathise with this Right of ours. Please deliver Justice
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
BJP’s anger on TDP leadership shouldn’t be the reason to deny SCS to the people of AP.
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018
BJP & TDP had wasted a great opportunity given to them by people of AP. They could have truly stood by people instead of this political theatrics,which is causing great deal of public’s valuable time ,money & agony.
— Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018