YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రాహుల్ గాంధీ ఫై వ్యాఖ్యలు చేసిన జగన్..!!

  రాహుల్ గాంధీ ఫై వ్యాఖ్యలు చేసిన జగన్..!!

 వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు డిమాండ్ చేయాలేదని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. నిన్న లోక్‌సభలో జరిగిన పరిణామాలపై జగన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ప్రస్తావనలో ఏపీ అంశాలపై అర నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలు గత నాలుగేళ్లు తాము చెబుతున్న వ్యాఖ్యలు కాదా అని జగన్ ప్రశ్నించారు.

Related Posts