- జీఎస్టీ తర్వాత వచ్చిన ఆదాయం రూ.9063.90 కోట్లు
తెలంగాణలో ఇకపై రూ.50వేల విలువ గల సరుకుల రవాణాకు ఈ-వే బిల్ తప్పనిసరి అని వాణిజ్యపన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ తర్వాత తెలంగాణకు జనవరి నెలలో అధిక ఆదాయం వచ్చిందని అన్నారు. జీఎస్టీ తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.9063.90 కోట్ల ఆదాయం రూ.9063.90 కోట్లని ఆయన తెలిపారు. మొదట జీఎస్టీతో ఇబ్బందులు ఉన్నా ప్రస్తుతం అన్నీ సర్దుకున్నాయని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.