YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఫేస్ బుక్

సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఫేస్ బుక్

ఫేస్ బుక్ సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. సొంత శాటిలైట్ ను 'ఎథేనా' పేరిట తయారు చేస్తున్న ఫేస్ బుక్ వచ్చే సంవత్సరం డిసెంబర్ లోగా ప్రయోగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వద్ద ఇప్పటికే 'పాయింట్ వ్యూ టెక్ ఎల్ఎల్సీ' పేరిట దరఖాస్తు చేసిన ఫేస్ బుక్ శాటిటైల్ డిజైన్ ను కూడా అందించింది.

Related Posts