అవిశ్వాస తీర్మానంపై ఆయన ప్రసంగాన్ని వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో దాదాపు 80 లక్షల మందికి పైగా వీక్షించారు.ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రెండున్నర లక్షల మంది చొప్పున, యూట్యూబ్ లో మూడున్నర లక్షల మంది ఆయన ప్రసంగానికి లైక్స్ కొట్టారు. ఎంపీ జయదేవ్ ప్రసంగాన్ని టీడీపీ శ్రేణులంతా టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. గల్లా జయదేవ్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.