హీరోయిన్ కాజల్ అగర్వాల్ చిరంజీవి మోస్ట్ రొమాంటిక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన హీరోల్లో అందరి కంటే ఎక్కువ రొమాంటిక్ చిరంజీవి అని చెప్పింది. 'ఖైదీ నంబర్ 150' సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్ ఆయనను పొగుడుతూ, ఈ కామెంట్ చేసింది.