జనసేన పార్టీ ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఈ పత్రికలో జనసేన పార్టీ యొక్క వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఉంది.
- పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ కార్యదర్శిగా శ్రీ పి.హరిప్రసాద్
- పార్టీ నూతనఅధికార ప్రతినిధిగా శ్రీ పి. విజయబాబు
- రాష్ట్ర బూత్ కో- ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గా శ్రీ షేక్ రియాజ్
- రాష్ట్ర సమానవ్యయకర్తలు నియామకం.
జనసేన పార్టీ రాజకీయ వ్యయవహారాల కమిటీతో పాటు జిల్లాలకు సమానవ్యయకర్తలను నియమిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం విజయవాడలో పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన పి. విజయబాబు ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు.