పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో విషాదం నెలకొంది. నిరస నవ్యక్తం చేస్తుండగా తెల్లం బాలరాజు , కాకి దుర్గారావు లను పోలీసులు మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసారు.తరువాత వారిని స్టేషన్ కు తరలించారు. అక్కడ కాకి దుర్గా రావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అంతలోనే దుర్గారావు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.