YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ , పవన్ , బిజేపి లపై నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్

జగన్ , పవన్ , బిజేపి లపై నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్
అనాధులుగా ఆంధ్రరాష్ట్రాన్ని వదిలేశారు. ఏపిలో బిజేపి సీనులేదు. సంవత్సరానికి ఓ మాట చెప్పుకుంటూ బిజేపి ఎపీకి వెన్ను పోటు పోడిచారు. 16 వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నా లోటు లేకుండా పరిపాలన చేశారు మన సియం. రాబోయే రోజులలో నిరుద్యోగభృతి ఇస్తున్నాం. నేను మంత్రి అయిన 14 నెలలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నీటి కుళాయి ఉండాలనే ఉద్దేశంతో పని చేస్తున్నాం. అవినీతి దొంగబ్బాయి , మోడీ దత్త పుత్రుడు పవన్ లు కలిసి మోడీకి మద్దతు ఇస్తున్నారు. దొంగబ్బాయి జగన్ మోడీతో రాజీ పడి ఎపీకి నామాలు పెడుతున్నాడు. అవిశ్వాసం పెడితే సపోర్టు చేస్తానని చెప్పిన పవన్ ఏమి చేశాడు. ఎక్కడ ఉన్నాడు. పవన్ ఎపీ ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొడుతున్నాడు. పవన్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే బాధ కలుగుతుంది అంటున్నాడు. మరి నాపై వ్యక్తి గత అవినీతి ఆరోపణలు చేసినప్పుడు నేను భాధ పడ్డాను. పవన్ కు సవాల్ చేస్తున్నాను. నాపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే నేను సిద్దం చర్చకు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు చక్రం తిప్పడంతో పాటు. ప్రత్యేక హాదా సియం వల్లే సాధ్యమని అన్నారు.

Related Posts