YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అనుపమ్ ఖేర్ అడిగిన తీక్ష్ణమైన ప్రశ్నలను విని సుప్రీమ్ కోర్టు లో న్యాయమూర్తులు నిర్ఘాంతపోయారు

అనుపమ్ ఖేర్ అడిగిన తీక్ష్ణమైన ప్రశ్నలను విని సుప్రీమ్ కోర్టు లో న్యాయమూర్తులు నిర్ఘాంతపోయారు

అనుపమ్ ఖేర్ అడిగిన తీక్ష్ణమైన ప్రశ్నలను విని సుప్రీమ్ కోర్టు లో న్యాయమూర్తులు నిర్ఘాంతపోయారు. 
11 మే నెల నుంచి తీన్ తలాక్ కేస్ పై విచారణం కోసం 5గురు న్యాయమూర్తుల జట్టు కూర్చున్నారు. విచారణ మొదటి రోజు కోర్టు వారు అన్నారు- 
ఒకవేళ తీన్ తలాక్ విషయం ఇస్లామ్ మతపరమైనదైతే అందులో మేము వేలు పెట్టము- అని. ఆ మాటకు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చాలా తీక్ష్ణమైన పదజాలం వాడుతూ ఈ విధంగా అన్నాడు- 
సరే మిలార్డ్, మీరు మతం విషయంలో వేలు పెట్టదలచుకోలేదు. అటువంటప్పుడు—
జల్లికట్టు, 
ఉట్టి కొట్టటం
గోహత్య 
రామమందిరం 
--వంటి ఎన్నో హిందువల విషయాలలో మీరు నిస్సంకోచంగా వేలు పెడుతున్నారే..
ఏఁ.. హిందువులది మీకు మతం అనిపించదా??
లేదా ముస్లిముల బెదిరింపులకు దడుచుకుంటున్నారా??
మీరు కురాన్ లో వ్రాసి ఉన్నందువల్ల తీన్ తలాక్ ని ఒప్పుకున్నట్లైతే—
పురాణంలో వ్రాసి ఉన్నట్టు- రాముడు అయోధ్యలో పుట్టాడని- ఎందుకు ఒప్పుకోరు? ??
మాకూ కాస్త చెప్పండి- దేశమంతా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. 
ఆవు మాంసం తినటం, తినకపోవటం వారి ఇష్టం పై వదిలేయాలి. కానీ పంది మాంసం మాత్రం వారు తినరే?? ఎందుకంటే అది వారి మతానికి విరుద్ధం.
శని శింగణాపుర్ మందిరంలో ఆడవాళ్ళను రానివ్వకపోవటం ఆడవారిపై అణచివేత, అన్యాయం. 
కానీ హాజీ అలీ దర్గాహ్ లో మహిళలను రానివ్వకపోవటం వారి మతంలో లోపలి విషయమా??
పరదా పద్ధతి సామాజిక కురీతి. 
కానీ బుర్ఖా వారి మతంలో అంతర్భాగమా????
జల్లికట్టులో జంతువుల పై అన్యాయం జరుగుతుంది. 
కానీ బక్రీద్ వేళ బలులు ఇవ్వటం ఇస్లామ్ మతంలో గొప్పవిషయమా??
ఉట్టి కొట్టటం ఒక భయంకరమైన ఆట. 
కానీ ఇమామ్ హుసైన్ స్మృతిలో కత్తులఆట వారి మతం విషయమా???
శివలింగం పై పాలు పోయటం పాలు వృథా చేయటం.
కానీ సమాధులపై శాలువలు కప్పటం వల్ల కోరికలు, మొక్కులు తీరతాయా??
మేమిద్దరం, మాకిద్దరు- అనేది మాకోసం కుటుంబ నియంత్రణం.
కానీ వాళ్ళు క్రిమికీటకాదుల్లా పిల్లలను కని పారెయ్యటం అల్లాహ్ చేసిన నియమమా??
ఓ భారత దేశమా, నిన్ను ముక్కలు చేస్తాం- అనటం వాక్ స్వాతంత్ర్యం. దీనివల్ల దేశానికి ఏ ప్రమాదమూ లేదు.
అదే వందే మాతరం అనమంటే ఇస్లామ్ కు ప్రమాదం వచ్చేస్తున్నదా????
సైనికులపై రాళ్ళు రువ్వేవారు మాత్రం దారి తప్పిన యువత.
కానీ తన రక్షణం కోసం చర్య తీసుకునే సైనికులు మాత్రం మానవాధికారాల శత్రువులా???
ఒక్క దర్గాహ్ పై బాంబు విస్ఫోటనం జరిగితే హిందూ ఉగ్రవాదులు అనే మాట పాతుకుపోయిది.
మరి ప్రతీ రోజూ ఎక్కడంటే అక్కడ బాంబులు పేల్చే వారు- ఆ ఉగ్రవాదులకు మాత్రం మతం లేదా???
ఏంటీ మీడియా దేశానికి తెచ్చిన పరిస్థితి? ఏం దుస్థితి తెచ్చారీ సెక్యూలర్ జడ్జులు!!
ఒకవేళ సమాజంలో అసమానత్వం రూపుమాపాలంటే సమాన భావంతో చూడటం మొదలు పెట్టాలి.

Related Posts