భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. టీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో తెల్లటి గడ్డంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచిన ధోని ఈ కొత్త లుక్ తో అభిమానులకు తెగ నచ్చేసాడు. ధోనీ ఎప్పుడూ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్‌తో అభిమానులను కనువిందు చేస్తూ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తుంటాడు. ప్రస్తుతం ధోనీ చేయించుకున్న ఈ కొత్త హెయిర్ స్టైల్ పేరేంటంటే.. ‘వీ హాక్’. ఈ కొత్త లుక్ ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి.