రాజ్యసభ నుంచి ఇద్దరిని పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) సభ్యులుగా ఎన్నుకోవడానికి పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికలలో టీడీపీ నుంచి సీఎం రమేశ్ 106 ఓట్లు, బీజేపీ నుంచి భూపేంద్ర యాదవ్ 69 ఓట్లు పొందారు. సీఎం రమేశ్ కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, అన్నా డీఎంకే పార్టీకి చెందిన సభ్యులు ఓటేశారు.