YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అంగారకుడి ఉపరితలంపైన సెల్ఫీ

అంగారకుడి ఉపరితలంపైన సెల్ఫీ

అంగారకుడి ఉపరితలంపైనున్న ఓ కొండపై సెల్ఫీ తీసుకుంటున్న క్యూరియాసిటీ రోవర్.. వేరా రూబిన్ రిడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఈ పర్వతంపై అధ్యయనంలో భాగంగా రోవర్ పలు చిత్రాలను తీసి పంపింది. పనిలోపనిగా తన పరిస్థితిని చూపించే డజనుకు పైగా చిత్రాలనూ తీసింది. ఫొటోలో పైకి లేచిన రోవర్ చేతిని, అందులోని కెమెరాను చూడొచ్చు. ఈ ఫొటోల్లో రెండింటిని కలిపి ఇదిగో ఇలా సెల్ఫీ ఫోజులో నాసా విడుదల చేసింది. 

Related Posts