YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం..!!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం..!!

 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం. ఎన్డీయే కూటమిలోని జేడీయూ అభ్యర్థి గా బరిలోకి దిగిన హరివంశ్ నారాయణ్ సింగ్ కు 115 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 206 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని ప్రకటించారు.  అతని ప్రత్యర్థి  హరిప్రసాద్ (కాంగ్రెస్‌) కు 89 ఓట్లు వచ్చాయి.

Related Posts