YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
చంద్రబాబు ఇంటిపేరు వంచన. మోడీకి బాబు ఏపీ ని తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా మాట ఎత్తితె బాబు మాపై అక్రమ  కేసులు  పెట్టారని వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం నాడు అయనమీడియాతో మాట్లాడారు. మోడీ తో జగన్ కుమ్మాకయ్యాడని టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. హోదా కోసం ధర్మాపోరాటమంటూ  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నాలుగెళ్లు క్రితం చంద్రబాబు ఎందుకు హోదా కోసం పోరాటం చేయలేదని అయన ప్రశ్నించారు.

Related Posts