YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

ఇండియన్స్ తో పెట్టుకుంటాడా..

ఇండియన్స్ తో పెట్టుకుంటాడా..

ఒక డాక్టర్ ఓ సర్వే చేస్తున్నారు 
"మీరు టూత్ బ్రష్ ఎంత కాలం వాడతారు --?"

చైనీస్ .
"6 నెలలు ...!"

అమెరికన్ :
"3 నెలలు ...!"

నేను(ఇండియన్) :
అలా ప్రత్యేకంగా కాల పరిమితి ఏమి లేదు
 ఒకో సారి సంవత్సరాలు వాడతాము ..!! . 
మామూలుగా అయితే పళ్ళు తోముకోడానికి వాడతాము: 
తరవాత జుట్టుకి రంగు వేసుకోడానికి :
ఆ తరవాత ఆభరణాలు అవి కడగటానికి :
ఇంకా బూరు మిగిలితే మెషిన్లు ఇంజిన్ లలో ఆయిల్ రుద్దటానికి వాడతాము :
బూరు మొత్తం ఊదిపోయాక ..  నాడాలు దూర్చడానికి వాడతాము ...

డాక్టర్ అయిపోయాడు .. 

లేకపోతె ఇండియన్స్ తో పెట్టుకుంటాడా.. సర్వే అట సర్వే ...

Related Posts